సనాతన ధర్మ పరిరక్షణ :(mission & vision )

సంపూర్ణ భగవత్ అనుగ్రహం తో సేవ చేయాలనే తపన ఉంటే అందులో స్వార్థం అనే పదానికి స్తానం ఉండదు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం నిస్వార్థంగా సేవ చేయాలన్న దృఢ సంకల్పం తో  ఈ వేద భూమికి అంకితం అయి,“ధర్మో రక్షతి రక్షితః”అనే మన సనాతన హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు నడుం కట్టి. “మానవ సేవే మాధవ సేవ” అన్నారు , అనాధ పిల్లలకి, వృద్ధాశ్రమాలకి వీలైనంత చేయూతను అందిస్తూ. “సకల దేవతా స్వరూపం గో మాత” సేవలో తరిస్తూ, నిత్యం యజ్ఞ , యాగ , జప, దానాలు చేస్తూ ఈ వేద భూమి మరియు మన సనాతన ధర్మ విశిష్టతలను అందరికి తెలియజేసేందుకు ముందుకు వస్తున్నాం. మాతో పాటు మీరు సహకరించడానికి సంప్రదించండి.

Donate Now
Services

Copyright © 2019 astroshivam.in All rights reserved.