నవరత్నాలు - విశిష్టతలు - రకాలు 

మన భారతీయ జ్యోతిర్విద్యలో రత్నాలకు చాల విశేష స్తానం ఉన్నది. ముఖ్యంగా తొమ్మిది రత్నాలను మనం నవరత్నాలు అంటాము. ఒక్కో రత్నం ఒక్కో గ్రహానికి సంబందించినది. ఏదైనా గ్రహం అనుకూలంగా లేనపుడు లేదా ఆ యొక్క గ్రహ దశ, అంతర్దశ నడుస్తున్నపుడు ఇవి ధరించటం చాల ఉపయోగం. నవరత్నాలు : వజ్రము , వైడూర్యము , జాతి పచ్చ, గోమేధికము, కెంపు , పగడము, ముత్యము, కనక పుష్యరాగము, నీలం. కాస్మిక్ కిరణాలూ మాత్రమే రోగాల యొక్క మూలము లోకి వెళ్ళే శక్తీ కలదని ,అటువంటి కాస్మిక్ కిరణ శక్తీ జాతి రత్నాలకు కలదని రుజువు చేసారు.

జాతి పచ్చ :

ఈ రత్నం బుధ గ్రహానికి సంబందించిన రత్నం. బుధుడు స్వక్షేత్రం లో లేక శత్రు క్షేత్రం లో ఉన్నపుడు, లేదా పాపగ్రహాల ద్రుష్టి ఉన్నప్పుడు మరియు వ్యాపారం లో వృద్ధి లేనప్పుడు, చేసే పనిలో ఏకాగ్రత లేనప్పుడు , జ్ఞాపకశక్తి పిల్లల్లో సరిగా లేనప్పుడు ఈ రత్నం ధరించడం చాలా ఉపయోగం.

వజ్రం :

ఈ రత్నం శుక్రగ్రహానికి సంబందించినది. బోగ భాగ్యాలు, లలిత కళలు , సృజనాత్మకతకు కారకుడు. శుక్రుడు మనకు యోగ కారకుడు( మంచి స్థానంలో లేకపోతే)కానప్పుడు  లైంగిక  సంబంధ వ్యాధులు, స్త్రీల వల్ల ఇబ్బందులు , వైవాహిక జీవితం లో ఇబ్బందులు వస్తాయి కాబట్టి శుక్ర గ్రహ అనుగ్రహానికి ఈ రత్నం చాలా ఉపయోగపడుతుంది.

కానక పుష్యరాగం:

పగడం :

ఈ రత్నం గురు గ్రహానికి సంబందించినది. పాపగ్రహాలతో లేదా నీచస్థితి లో గురుడు ఉన్నప్పుడు సంపాదన కన్నా ఖర్చు ఎక్కువగా ఉంటుంది మరియు  సంతాన యోగం, విద్యలో చురుకుదనం, ఉద్యోగంలో ఉన్నతస్థాయికి  కారకుడు గురుడు. గురు అనుగ్రహం కొరకు ఈ రత్నం ధరించడం చాలా శుభం.

ఈ రత్నం అంగారకునిపై సంబందించిన గ్రహం. లగ్నం, శుక్రుడు, చంద్రుడు, నుండి కుజగ్రహ దోషం ఉన్నచో మనశాంతి లేకపోవడం, ఆలస్య వివాహాలు, విడాకులు ,ఉద్యోగం కష్టంగా మారడం, వీటికి కారణం కుజ దోష ప్రభావం.  కుజగ్రహ దోష నివృత్తికి పగడం

సర్వ శుభం.

గోమేధికం : 


ఈ రత్నం రాహు గ్రహానికి సంబందించినది.రాహు దశ లేక అంతర్దశలలో దీనిని ధరించడం చాల మంచిది రాహుగ్రహ పీడితులు దీనిని దరికిణ్హావచు,అనుకోకుండా దానం , విదేశీ యోగం వీటికి కారకుడు రాహువు, అంతుచిక్కని రోగాలు, దొంగతనాలు, మోసము ఎవనికి రాహువు అనుగ్రహం లేకపోతేయ్ సంభవిస్తాయి కాబట్టి రాహువు అనుగ్రహం కొరకు గోమేధికం చాల ఉపయోగం

వైడూర్యము :

ఈ రత్నం కేతుగ్రహానికి సంబదించిన రత్నం .రాహు కేతువుల దోషం ఉన్నపుడు ఏది దరికిణ్హావచు ఈ దోషం వల్ల సంతానం లేకపోవడం, అనుకోకుండా సమస్యలు రావడం , జరుగుతుంది , కేతు దశ లేదా అంతర్దశలో ఈ రత్నం ధరించడం చాల మంచిది.

కెంపు :

ఈ రత్నం సూర్యగ్రహానికి సంభవించిన గ్రాహం.ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్లు, రాజకీయ  యోగం కావాలనుకునే వారు, హృదయ సంబంధ వ్యాధులు కలిగినవారు , జీవితం లోవిజయంసాధించలేని వాళ్ళు ఈ రత్నం దారిసిన్హాడం చాల మంచింది.

నీలం :

ఈ రత్నం శని గ్రహానికి సంబందించినది.శని అర్దాష్టమా, ఆస్తమా, ౧౨, ౧, ౨, లో ఉన్నపుడు మానసిక ప్రశాంత కావడానికిం ఆటంకాలు తొలగిపోవడానికి, మంచి పేరు రావడానికినీలం ధరించడం చాల శుభం.

ముత్యం :

ఈ రత్నం చంద్ర గ్రహానికి సంబదించిన గ్రాహం. చంద్రుడు మనః కారకుడు , మనసు చాల చంచలమైనది , మనసు ఒకే చేత కెన్ద్రికృతం కావడం చాల కష్టం. ప్రశాంతగా లేకపోవడము, పనిపైన ఏకాగ్రత, శ్రద్ద తో చేయక పోవడం, డిప్రెషన్ ఏవి అన్ని కూడా  చంద్ర గ్రహ దోషం వల్ల వస్తాయి. ఒక విషయం పైన సంపూర్ణ జ్ఞానం , పరిజ్ఞానము ఉండాలన్న చంద్రుడి అనుగ్రహం ఉండాలి.ముత్యం దరణ వల్ల చంద్రగ్రహ అణుఆగ్రహం పొందవచ్చు.

Copyright © 2019 astroshivam.in All rights reserved.